ఎమ్మెల్యే కారు ప్రమాదం.. మహిళ పరిస్థితి విషమం

by Dishanational2 |
ఎమ్మెల్యే కారు ప్రమాదం.. మహిళ  పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే షకీల్ కారు ప్రమాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రమాదంలో గాయపడిన మహిళ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఇప్పటికే ప్రమాదంలో రెండు నెలల బాబు మృతి చెందగా, ఇప్పుడు చిన్నారి తల్లి కాజల్ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాజల్ ఆరోగ్యం క్షీణిచడంతో ఆమెను బలవంతంగా మహారాష్ట్రకి తరలించారు నిందితులు. ప్రస్తుతం రాష్ట్రంలోని అహ్మద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాజల్‌కు చికిత్స అందిస్తున్నారు.


Next Story