- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
అనౌన్స్ చేసిన డేట్ కంటే ముందే ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
దిశ, సినిమా: సుధీర్ బాబు(Sudheer BAbu) నటించిన ఎమోషనల్ డ్రామా ‘మా నాన్న సూపర్ హీరో’(Ma Nanna Superhero). ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి(Abhilash Reddy) దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్(UV Creations) బ్యానర్‌పై సునీల్ బలుసు(Sunil Balusu) నిర్మించారు. ఇక షియాజీ షిండే(Shiyaji Shinde), సాయిచంద్(Sai Chand) ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా అక్టోబర్ 11న థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా మాత్రం అంతగా రాబట్టు కోలేక పోయింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 15 నుంచి జీ5(ZEE5) లోకి స్ట్రీమింగ్‌కి వస్తుందని అనౌన్స్ చేసినా.. ఈరోజు నుంచే అనగా చెప్పిన దానికంటే ఒక రోజు ముందే అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో సుధీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మా నాన్న సూపర్ హీరో సినిమాని చూడని వారు అమెజాన్ ప్రైమ్‌లో చూసేయండి.