- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు రొమాన్స్ వెన్నెతో పెట్టిన విద్య.. రాశీ ఖన్నా
by GSrikanth |
దిశ, సినిమా: హీరోయిన్ రాశీ ఖన్నా ‘పక్కా కమర్షియల్’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.

X
దిశ, సినిమా: హీరోయిన్ రాశీ ఖన్నా 'పక్కా కమర్షియల్' ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. జులై 1న రిలీజ్ కానున్న సినిమాలో ఫుల్ లెంత్ ఎంటర్ టైనింగ్ రోల్ చేసిన భామ.. ' నా దృష్టిలో కామెడీ చాలా కష్టం. మన కామెడీ టైమింగ్ ఎదురుగా ఉన్న యాక్టర్ రియాక్షన్‌పై ఆధారపడి ఉంటుంది. అదే స్క్రీన్‌పై రొమాన్స్ చాలా తేలిక. అందుకే కష్టమైనా కామెడీనే ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్నా' అని చెప్పుకొచ్చింది. 'కామెడీ రోల్స్‌తో గుర్తింపు లభిస్తుంది. అవకాశం వస్తే యాక్షన్ మూవీ కూడా చేస్తాను. అనుష్క చేసిన వారియర్ ప్రిన్స్ లాంటి పాత్రలు చేయాలని ఉంది. ఇక యాక్షన్ సినిమాల విషయానికొస్తే మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ తరహాలో ఓ యాక్షన్ మూవీ చేయాలనుంది' అని తెలిపింది.
Next Story






