- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరో చిత్రాలు చూస్తూ పెరిగింది.. అతనితోనే రొమాన్స్ చేస్తోంది!
by S Gopi |
దిశ, సినిమా: షారుఖ్ ఖాన్ - రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్‌లో వస్తున్న ‘డుంకీ’ చిత్రంలో తాప్సీ మొదటి సారిగా షారుఖ్ సరసన నటిస్తుంది.

X
దిశ, సినిమా: షారుఖ్ ఖాన్ - రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్‌లో వస్తున్న 'డుంకీ' చిత్రంలో తాప్సీ మొదటి సారిగా షారుఖ్ సరసన నటిస్తుంది. ఇది ఆమె కెరీర్‌లో అతిపెద్ద చిత్రాల్లో ఒకటి కాగా.. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తోంది. కాగా ఈ విషయంపై స్పందించిన హీరోయిన్.. 'ఇది నిజంగానే జరిగిందా..? అన్ని నమ్మడానికి ప్రతిరోజూ నన్ను నేను గిల్లుకుంటున్నా.నేను షారుఖ్ సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి ఒక్క ఫ్రేమ్‌లోనైన అతని పక్కన నిలబడటం అనేది చాలా పెద్ద విషయం' అని చెప్పుకొచ్చింది. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 2023లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Next Story






