- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T20 World Cup: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
by Malleboina Mahesh |
వరల్డ్ కప్ సెమీస్ రేసులో కీలకమైన మ్యాచ్ ఈ రోజు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోంది. ఇందులో టాస్ గెలిచిన కివీస్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో చావో రేవో తేల్చుకునే కీలక మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ (New Zealand) జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది, సూపర్ 8లో భాగంగా సెమీస్ చేరుకునేందుకు న్యూజిలాండ్ జట్టుకు గెలుపు అనివార్యం అయింది. ఈ క్రమంలో ఇప్పటికే సెమీస్ కు అర్హత సాధించిన ఇంగ్లాండ్ జట్టుతో కివీస్ జట్టు తలపడుతుంది. దీంతో ఈ మ్యాచ్ నేడు ఎంతో ఉత్కంఠగా కొనసాగనుంది.
ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్(c), కోల్ మెక్‌కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్
Next Story






