గుండె వాల్వ్ వ్యాధికి మలక్ పేట్ యశోద ఆసుపత్రిలో విజయవంతమైన చికిత్స

by Jakkula.Mamatha |

మలక్ పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు అత్యంత అరుదైన అత్యాధునిక ట్రాన్స్కోతేటర్ అయోడిక్ ఇంప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 75 ఏళ్ల రోగిని కాపాడారు.

గుండె వాల్వ్ వ్యాధికి మలక్ పేట్ యశోద ఆసుపత్రిలో విజయవంతమైన చికిత్స
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: మలక్ పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు అత్యంత అరుదైన అత్యాధునిక ట్రాన్స్కోతేటర్ అయోడిక్ ఇంప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 75 ఏళ్ల రోగిని కాపాడారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పడి చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కు చెందిన వంటేరు మల్లయ్య(75) అనే రోగి తీవ్ర డిజెనరేటిప్ బైకా స్పీడ్ అయోటిక్ వాల్ తీవ్రమైన కాన్సిఫిక్ అయోర్టిక్ స్టినోసిస్ సమస్యతో బాధపడుతూ మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సంప్రదించగా వైద్యులు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి తీవ్రమైన అయోటిక్ వాళ్ళు అడ్డంగి తొలగించి గుండెకు రక్త ప్రసరణ గణనీయంగా మెరుగుపరిచి శాస్త్ర చికిత్స అనంతరం ఎలాంటి సమస్యలు రాకుండా వృద్ధ రోగి వేగవంతంగా కోలుకునే విధంగా వైద్యం అందించమని తెలిపారు.

Next Story