ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ మాకు ప్రాణం పోసింది: Sri Lanka President

by Malleboina Mahesh |   (  Updated:2022-08-03 09:52:44  IST  )

Sri Lanka President Ranil Wickremesinghe Says India Gave us a breath Of Life| శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే భారత ప్రధాని నరేంద్ర మోడీకి, భారత ప్రజలకు కృతజ్ఙతలు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ

Sri Lanka President Ranil Wickremesinghe Says India Gave us a breath Of Life
X

దిశ, వెబ్ డెస్క్: Sri Lanka President Ranil Wickremesinghe Says India Gave us a breath Of Life| శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే భారత ప్రధాని నరేంద్ర మోడీకి, భారత ప్రజలకు కృతజ్ఙతలు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ.. 'ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం మనకు జీవం పోసింది' అని అన్నారు. "ఆర్థిక పునరుద్ధరణ కోసం మా ప్రయత్నాలలో మన పొరుగు దేశం, భారతదేశం అందించిన సాయాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నాను" అని శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే భారత్ వారికి అందించిన సహాయం గురించి చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీనే నెక్ట్స్ పీఎం

Next Story