- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
by Bhoopathi Nagaiah |
దక్షిణ మధ్య రైల్వే 36 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణ మధ్య రైల్వే 36 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18,19, 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఎంఎంటీఎస్ సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. లింగంపల్లి- హైదారాబాద్ మధ్యలో నడిచే 9 సర్వీసులు, హైదారాబాద్-లింగంపల్లి రూట్‌లో నడిచే 9 సర్వీసులు, ఫలక్‌నామ-లింగంపల్లి మధ్య రాకపోకలు సాగించే 8 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నామ మధ్య నడిచే 8 సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య తిరిగే ఒక సర్వీసును రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Next Story






