- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను తల్లిని కాబోతున్నాను: స్టార్ హీరోయిన్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ ముద్దుల కూతురు, హీరోయిన్- latest Telugu news

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ ముద్దుల కూతురు, హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. 2018లో బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహూజాను పెళ్లాడిన ఈ హాట్ బ్యూటీ.. వివాహనంతరం సినిమాలకు దూరమైంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే సోనమ్.. తాజాగా భర్త ఆనంద్ ఒళ్లో తలపెట్టి.. బేబి బంప్ కనిపించేలా ఉన్న ఫొటోను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసి.. ఈ శుభ సందర్భాన్ని నెటిజన్‌లతో పంచుకుంది. 'రెండు హృదయాలతో మొదలైన తమ కుటుంబంలోకి మరొకర్ని ఆహ్వానిస్తున్నామని.. దీని కోసం మేం ఇంక వెయిట్ చేయలేమని' ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చింది. దీనితో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story






