- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shobhita Dulipala: అక్కినేని నాగచైతన్యతో పెళ్లి.. ఊహించని పోస్ట్‌తో షాకిచ్చిన శోభిత దూళిపాళ
తాజాగా, శోభిత ధూళిపాళ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసి షాకిచ్చింది. ఇందులో ప్యాంటు ధరించకుండా థైయ్స్ షో చేస్తూ మత్తెక్కించే చూపులతో కనిపించింది. పద్దతిగా కనిపిస్తుందని అనుకున్న వారు కొందరు ఈ ఫొటోలను చూసి షాక్ అవుతూ ఊహించలేదని కామెంట్స్ చేశారు.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళ(Shobhita Dulipala) త్వరలో అక్కినేని ఇంటికి కోడలు కాబోతుంది. గత కొంత కాలంగా నాగచైతన్య(Naga Chaitanya), శోభిత సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆగస్టు 8న వీరిద్దరు ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకుని అందరికీ షాకిచ్చారు. త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవల శోభిత పసుపు కొట్టే ఫొటోలను కూడా షేర్ చేసిన సంగతి తెలిసిందే. గత మూడు రోజుల నుంచి వీరి పెళ్లి కార్డ్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా, శోభిత ధూళిపాళ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసి షాకిచ్చింది.
ఇందులో ప్యాంటు ధరించకుండా థైయ్స్ షో చేస్తూ మత్తెక్కించే చూపులతో కనిపించింది. పద్దతిగా కనిపిస్తుందని అనుకున్న వారు కొందరు ఈ ఫొటోలను చూసి షాక్ అవుతూ ఊహించలేదని కామెంట్స్ పెట్టగా.. మరికొందరు మాత్రం చైతు మూడో పెళ్లికి రెడీ అయిపో అని అంటున్నారు. కాగా, నాగచైతన్య, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు చైతు శోభితను రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు.






