- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మార్ట్ ఫోన్‌లో ఉండే ఈ ట్రిక్ తెలుసా...? చాలా ఈజీ
దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే..Smart phone tricks

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే, దానిని ప్రాపర్ గా ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియదు. అందులో ఎన్నో ట్రిక్స్ ఉంటాయి. అవి తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అన్ని మార్గాలున్నా కూడా చాలామంది ఒకే దారిలో వెళ్తుంటారు. అందులో భాగంగా ఒకటి గూగుల్ బార్ లో పలు ట్యాబ్స్ ను ఓపెన్ చేసి పెడుతుంటారు. ఆ తర్వాత వాటిని మొత్తం ట్యాబ్ లోకి వెళ్లి ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకుంటారు. అలా కాకుండా మనం గూగుల్ బార్ ను ఓపెన్ చేయగానే అది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన గూగుల్ బార్ పైనే స్లైడ్ చేస్తే సరిపోతుంది. ట్యాబ్స్ మారుతూ ఉంటాయి. మనం ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేసి పెడితే అన్ని ట్యాబ్స్ మారుతూ ఉంటాయి. ప్రతిసారీ లోపలికి వెళ్లి వాటిని ఓపెన్ చేయాల్సిన పని ఉండదు. ఇలా చాలా ఈజీగా స్లైడ్ చేసుకుంటే సరిపోతుంది.
Next Story






