- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Petrol Diesel Prices(23-05-2026): పెట్రోల్ డీజిల్ ధరల్లో స్వల్ప పెరుగుదల
దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెరిగింది.

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెరిగింది. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. రెండు వారాల వ్యవధిలో మూడోసారి ఇంధన ధరలు పెరగడంతో వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని(ఏపీ, తెలంగాణ) ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ.112.81గా ఉంది. ఈ క్రమంలో నేడు(శనివారం) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మే 23వ తేదీన పెట్రోల్ డీజిల్ ధరలు..
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర: రూ.112.81
లీటర్ డీజిల్ ధర రూ. 100.94
వరంగల్
లీటర్ పెట్రోల్ ధర: రూ.112.25
లీటర్ డీజిల్ ధర రూ.100.41
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర: రూ.113.53
లీటర్ డీజిల్ ధర రూ.101.27
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర: రూ.114.72
లీటర్ డీజిల్ ధర రూ. 102.43






