- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, సినిమా : లోకనాయకుడు కమల్ హాసన్ బిగ్ బాస్ అల్టిమేట్ హోస్ట్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన అప్‌కమింగ్ పిక్చర్ 'విక్రమ్', బిగ్ బాస్ ఓటీటీ డేట్స్ క్లాష్ అవడంతో.. రెండింటిని మ్యానేజ్ చేయలేకపోతున్నానని తెలిపాడు. బిగ్ బాస్ సీజన్ 6లో మళ్లీ కలుసుకుందామని సెలవు తీసుకున్నాడు. దీంతో మిగిలిన ఎపిసోడ్స్ ఎవరు హోస్ట్ చేస్తారనే చర్చ నెట్టింట జోరుగా కొనసాగుతోంది. ఓ వైపు రమ్యకృష్ణ, శరత్ కుమార్, శింబులో ఎవరో ఒకరు కమల్‌ను రీప్లేస్ చేయనున్నారనే డిస్కషన్ జరుగుతుండగా.. ఆల్రెడీ శింబు కన్‌ఫర్మ్ అయిపోయినట్లుగా మరో టాక్ వినిపిస్తోంది. కాగా దీనిపై రెండ్రోజుల్లో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.
Next Story






