- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో నేడు, రేపు పలు MMTS రైళ్లు రద్దు
హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. మరోవైపు, తెలంగాణ స్త్రీ నిధి సంస్థలో నెలకు రూ. 2.25 లక్షల వరకు వేతనంతో కూడిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

X
దిశ, వెబ్ డెస్క్: వివిధ రకాల నిర్వహణ కారణాల (Operational Reasons) రీత్యా సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో నడిచే పలు MMTS రైళ్లను మే 11 (సోమవారం), మే 12 (మంగళవారం) తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం.. ఉందానగర్ – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్‌నుమా, ఫలక్‌నుమా – లింగంపల్లి, ఫలక్‌నుమా – ఉందానగర్ మధ్య నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. అలాగే సికింద్రాబాద్ - ఫలక్‌నుమా, సికింద్రాబాద్ - ఉందానగర్ మధ్య నడిచే కొన్ని సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
ఎంఎంటీఎస్ ఆధునీకరణ.. మెట్రో, ఆర్టీసీతో అనుసంధానం
Next Story






