అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

by Jakkula.Mamatha |

మండలం నుంచి అక్రమంగా తరలిస్తున్న పశువులను గురువారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
X

దిశ, వాంకిడి: మండలం నుంచి అక్రమంగా తరలిస్తున్న పశువులను గురువారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. వాంకిడి మండలం నుంచి పశువులను అక్రమంగా తరలిస్తున్న వచ్చిన సమాచారం మేరకు రాత్రి తనిఖీ నిర్వహించారు. వాంకిడి బస్టాండ్ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా పశువుల లోడ్‌తో వెళ్తున్న ఓ బొలెరో వాహనాన్ని పట్టుకున్నట్లు, 8 పశువులను స్వాధీనం చేసుకుని కాగజ్ నగర్ గోశాలకు తరలించినట్లు చెప్పారు.

Next Story