- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2022 లో రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ
by Malleboina Mahesh |
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో అంచనాల నడుమ ఈసారి కొత్త తరం ఆటగాళ్లతో ప్రేక్షకుల ముందుకు ఐపీఎల్

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో అంచనాల నడుమ ఈసారి కొత్త తరం ఆటగాళ్లతో ప్రేక్షకుల ముందుకు ఐపీఎల్ 2022 వచ్చింది. ఈ సారి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుతిస్తుండటంలో అటు ప్రేక్షకులకు ఇటు ఆటగాళ్లలో ఉత్సాహం మరింత పెరిగిపోయింది. దీంతో ఆటగాళ్లు బంతిని ఓ ఆట ఆడుకుంటున్నారు. అంతేగాక, ఈసారి ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్‌లు రికార్డుల మోత మొగుస్తున్నారు.
పంజాబ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ 2022లో రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని చేశాడు. 28 ఏళ్ల లివింగ్ స్టోన్ 21 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మొత్తం 27 బంతుల్లో 7 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఏప్రిల్ 6న MI తో జరిగిన మ్యాచ్ లో KKR ఆటగాడు పాట్ కమిన్స్ 14 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి 2022, అలాగే ఐపీఎల్-జాయింట్ చరిత్రలో ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ చేశాడు.
Next Story






