జంతువులు అడవి నుంచి బయటకు రాకుండా సాసర్ ఫీట్‌లు..

by Malleboina Mahesh |   (  Updated:2022-04-02 11:46:45  IST  )

దిశ, రాజంపేట : అసలే వేసవి కాలం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో అడవిలో ఉన్న

జంతువులు అడవి నుంచి బయటకు రాకుండా సాసర్ ఫీట్‌లు..
X

దిశ, రాజంపేట : అసలే వేసవి కాలం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో అడవిలో ఉన్న జంతువులకు దప్పిక తీర్చుకోవడానికి నీరు లేకపోవడంతో.. గతంలో గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయ బోరు బావుల వద్ద దాహార్తి తీర్చుకునేవి. కానీ ప్రస్తుతం అడవిలో బోర్లు వేసి, సోలార్ ద్వారా సాసర్ ఫీట్‌లలో అటవీశాఖ అధికారులు నీటిని నింపుతున్నారు. దీంతో రాజంపేట కొండాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో ఉన్న వన్య ప్రాణులు అడవి నుండి బయటకు రావడం లేదు. అలాగే సాసర్ ఫీట్‌ల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.

Next Story