- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వరాజ్యాన్ని పరామర్శించిన సంకినేని
by Malleboina Mahesh |
దిశ,తుంగతుర్తి: అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో

X
దిశ,తుంగతుర్తి: అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం ను శనివారం రాత్రి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పరామర్శించారు.ఆమె ఆరోగ్య పరిస్థితి డాక్టర్ తో పాటు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Next Story






