- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ
by Gantepaka Srikanth |
అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ మరోసారి ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ మరోసారి ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.91.99కి దిగజారింది. ఇటీవలి కాలంలో మన రూపాయి వరుసగా బలహీనపడుతోంది. జనవరి ప్రారంభం నుంచి దాదాపు 1.9 శాతం పడిపోయింది. ఇవాళ్టి మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక్క అమెరికన్ డాలర్ పెడితే, మన డబ్బు రూ. 91.99లు వస్తాయన్నమాట. మరోవైపు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. 769 పాయింట్ల నష్టంతో 81,537 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 241 పాయింట్ల నష్టంతో 25,048 వద్ద నిఫ్టీ ముగిసింది.
Next Story






