- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
- రాశిఫలాలు
'మీకు దావత్ ఇవ్వను కానీ.. మీ పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్తు ఇస్తా'

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాసాలమర్రి గ్రామంలో బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఓ ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ పెట్టారు. ''మీరు పెట్టే బుక్కెడు బువ్వ, మీ అభిమానం చాలు. మీకు వాసాలమర్రి కోట్ల దావతు ఇవ్వను, మీకు, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు మాత్రం తప్పకుండా ఇస్తాను. మీ ఓటు నోటుకు అమ్మకుండా ఏనుగు గుర్తుకు వేయండి.'' అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
మీరు పెట్టే బుక్కెడు బువ్వ,
— AdvKatkuri (@AdvKatkuri) April 16, 2022
మీ అభిమానం చాలు,
మీకు వాసాలమర్రి కోట్ల దావతు ఇవ్వను,
మీకు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు మాత్రం తప్పకుండా ఇస్తాను.
మీ ఓటు నోటుకు అమ్మకుండా #ఏనుగు గుర్తుకు వేయండి.
మీ @RSPraveenSwaero.... pic.twitter.com/fmZRf8QtBq
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.