- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామ పంచాయతీ కార్మికులకు రూ.20 లక్షల ప్రమాద బీమా..
by Batti.Sumithra |
పైతర గ్రామ పంచాయతీ కార్మికులకు రూ.20 లక్షల ప్రమాద బీమా బాండ్లను సర్పంచ్‌ల ఫోరం మండల శాఖ అధ్యక్షుడు, పైతర సర్పంచ్ యాబన్నగారి రవితేజ రెడ్డి సోమవారం అందజేశారు.

X
దిశ, కొల్చారం : పైతర గ్రామ పంచాయతీ కార్మికులకు రూ.20 లక్షల ప్రమాద బీమా బాండ్లను సర్పంచ్‌ల ఫోరం మండల శాఖ అధ్యక్షుడు, పైతర సర్పంచ్ యాబన్నగారి రవితేజ రెడ్డి సోమవారం అందజేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామకార్యదర్శి ప్రశాంత్, జీపీవో సంతోష్, ఉపసర్పంచ్ ఆరుట్ల సుధాకర్, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story






