- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RGV: క్లాసిక్‌ను టచ్ చేయబోతున్న వర్మ.. అభిమానులు ఏం అంటారో?
దిశ, సినిమా : వివాదాల వర్మ క్లాసిక్‌ను డిజాస్టర్‌గా మార్చబోతున్నాడు..latest telugu news

X
దిశ, సినిమా : వివాదాల వర్మ క్లాసిక్‌ను డిజాస్టర్‌గా మార్చబోతున్నాడు. ఈ మధ్య బోల్డ్ కంటెంట్‌తో రెచ్చిపోతున్న ఆర్జీవీ.. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ 'సత్య'ను సిరీస్ రూపంలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించాడు. ఓటీటీలో ఇలాంటి స్టోరీస్‌కు ఫాలోయింగ్ పెరిగిపోవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సినిమాల చాలా గొప్ప పాత్రలు ఉంటాయని, డిఫరెంట్ సబ్ ఫ్లాట్‌లు ఉంటాయని వివరించాడు. దీంతో 'సత్య' లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1998లో సంచలనం సృష్టించిన ఈ సినిమా.. సిరీస్ రూపంలో మరిన్ని రికార్డులు కొల్లగొట్టాలని కోరుకుంటున్నారు.
- Tags
- rgv
Next Story






