- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mancherial: మంచిర్యాలలో పరిస్థితి ఉద్రిక్తం... రూ. 2 కోట్లు ఇవ్వాలని...
Rescue Personnel Protest and demand 2 crore ex gratia for died in Mancherial| మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. రెస్క్యూ ఆపరేషన్ లో మరణించిన వారికి రూ. 2 కోట్ల ఎక్స్ గ్రేషియా

X
దిశ, మంచిర్యాల: Rescue Personnel Protest and demand 2 crore ex gratia for died in Mancherial| మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. రెస్క్యూ ఆపరేషన్ లో మరణించిన వారికి రూ. 2 కోట్ల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అక్కడ భారీగా మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
- Tags
- Mancherial
Next Story






