- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ న్యూస్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసినట్లే..!
దిశ, డైనమిక్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం గత కొన్ని రోజులుగా నిర్విరామంగా జరుగుతోంది.- latest Telugu news

దిశ, డైనమిక్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం గత కొన్ని రోజులుగా నిర్విరామంగా జరుగుతోంది.ఈ క్రమంలో మరో ప్రపంచ యుద్ధం తప్పదని వచ్చిన హెచ్చరికలతో ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో యుద్ధం ముగించే దిశగా ఇరు దేశాల చర్చలు సాగాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నిలిపివేసేందుకు ఇరు దేశాల ప్రతినిధులు టర్కీలోని ఇస్తాంబుల్‌లో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా.. రాజధాని కీవ్ సహా మరో ప్రధాన నగరమైన చెర్నిహివ్నుంచి సైన్యం ఉపసంహరణకు రష్యా అంగీకరించింది. ఉక్రెయిన్‌కు మరింత భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ వెల్లడించారు.
Peace talks between Ukraine-Russia delegations kick off in Istanbul
— ANI Digital (@ani_digital) March 29, 2022
Read @ANI Story | https://t.co/HeIYLN3edb#UkraineRussiaConflict #Istanbul pic.twitter.com/otLqkJyINI






