ప్రముఖ పాత్రికేయుడు మార్క్ టూలీ కన్నుమూత

by Gantepaka Srikanth |

ప్రముఖ పాత్రికేయుడు మార్క్ టూలీ కన్నుమూశారు.

ప్రముఖ పాత్రికేయుడు మార్క్ టూలీ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పాత్రికేయుడు మార్క్ టూలీ(Journalist Mark Tooley Passes Away) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మార్క్ టూలీ.. పరిస్థితి విషమించి ఢిల్లీలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం మార్క్ టూలీ బీబీసీ ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్నారు. 1992తో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసింది. 2005లో పద్మభూషన్ పురస్కారం అందజేసింది. 1935లో కోల్‌కతాలోని ఓ బ్రిటీష్ కుటుంబంలో మార్క్ టూలీ జన్మించారు. ఆయన మరణవార్త తెలిసిన మీడియా ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story