- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: ఏపీలో మరో అమృత-ప్రణయ్ ఘటన
by GSrikanth |
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని అనంతపురం జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని అనంతపురం జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. దేశాన్ని కుదిపేసిన తెలంగాణలోని మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య లాంటి ఘటన అనంతపురంలో కలకలం రేపింది. తమ కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడని అల్లుడుని యువతి బంధువులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వజ్రకరూర్ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






