- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా రవిశంకర్
by Vinod kumar |
దిశ, కంది: బీజేపీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా - Ravi Shankar as BJP Sangareddy town president

X
దిశ, కంది: బీజేపీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా ప్రసాది రవిశంకర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతన పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన రవి శంకర్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడితో పాటు సంగారెడ్డి పట్టణ బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కొండాపురం జగన్, జిల్లా నాయకుడు హన్మంత్ రెడ్డి ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా పట్టణంలో పార్టీ బలోపేతానికి అందరితో కలిసి పని చేసి ముందుకు సాగుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్సారెడ్డి, నాయకోటి రమేష్, మురళీధర్ రెడ్డి, పవన్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






