Ratan Naval Tata : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత

by Disha Tech |   (  Updated:2024-10-09 18:54:50  IST  )

Ratan Tata, titan of Indian industry, dies at 86

Ratan Naval Tata : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత
X

దిశ, నేషనల్ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా(86) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో రతన్ టాటాను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేర్చారు. బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మిడిల్ క్లాస్ ప్రజల కోసం తపనపడేవాడిగా, సేవా కార్యక్రమాలు చేసే ఫిలాంథ్రోపిస్ట్‌గా పేరుసంపాదించిన రతన్ టాటా వ్యాపారంలో ఒక బ్రాండ్. వంద సంవత్సరాలకు పూర్వం స్థాపించిన టాటా గ్రూప్‌కు 2012 వరకు ఆయనే బాధ్యులుగా ఉన్నారు. 1991లో ఆటోస్ మొదలు స్టీల్ కంపెనీల వరకు ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు. 1996లో టెలికమ్యూనికేషన్స్ కంపెనీ టాటా టెలిసర్వీసెస్‌ను ఆయన స్థాపించారు.

Next Story