- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna: ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటోన్న రష్మిక మందన్న.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప-2’. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌ను ఎంతో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా రానున్న ట్రైలర్ (Trailer) కోసం వాల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ ఈ నెల 17న రాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇచ్చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న పుష్ప-2 కు సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు చిత్ర బృందం.
ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్న ‘పుష్ప - 2’ గురించి వరుస పోస్టులు పెడుతూ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల డబ్బింగ్ (dubbing) స్టార్ట్ చేసినట్లు కొన్ని ఫొటోస్ షేర్ చెయ్యగా.. తాజాగా మరో కొన్ని ఫొటోలు ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ మేరకు తన X వేదికగా.. ‘పుష్ప 2 ట్రైలర్ త్వరలో రాబోతుంది కాబట్టి నేను పుష్ప 1 (Pushpa 1) నుండి నా జ్ఞాపకాలన్నింటినీ మరోసారి గుర్తుచేసుకుని చూసుకున్నాను. అలాగే ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను’ అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రజెంట్ ఇవి నెట్టింట విశేషంగా వైరల్ అవుతున్నాయి.
The trailer for pushpa 2 drops soon so I was looking back at all my memories from Pushpa 1🔥🔥and I realised I hadn’t shared anything with you guys.. so here goes! ❤️❤️🔥
— Rashmika Mandanna (@iamRashmika) November 14, 2024
1- Srivalli sending you fulllll love! ❤️
2 #throwback to Your Pushpa and Srivalli from Russia 😎❤️🔥
3 The… pic.twitter.com/7TRpDGmFUm