- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!
by Kodari Anjali |
గణతంత్ర దినోత్సవం రోజు ఏపీ తెలంగాణలో వాతావరణం ఎలా ఉందో చూసినట్లైతే.. ఇవాళ, రేపు తెలంగాణలో వర్షాలు లేవని కానీ సాయంత్రం వేళ చల్లని ఈదురు గాలులు వీచే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవం రోజు ఏపీ తెలంగాణలో వాతావరణం ఎలా ఉందో చూసినట్లైతే.. ఇవాళ, రేపు తెలంగాణలో వర్షాలు లేవని కానీ సాయంత్రం వేళ చల్లని ఈదురు గాలులు వీచే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి వానలు పడుతాయని తెలిపింది. ఈవెనింగ్ అక్కడ ఆగ్నేయ ఆసియా నుంచి మేఘాలు వచ్చే చాన్స్ ఉందని పేర్కొంది.
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
Next Story






