- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాచలం నుంచి ముంబైకి తరలింపు.. మధ్యలో అడ్డగించిన రాచకొండ పోలీసులు
by Bhoopathi Nagaiah |
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలో గంజాయి వినియోగాన్ని నిర్మూలించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలో గంజాయి వినియోగాన్ని నిర్మూలించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. బుధవారం గంజాయి నిర్మూలనలో భాగంగా రాచకొండ కమిషరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భద్రాచలం నుంచి ముంబై నగరానికి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారినుంచి గంజాయితో పాటు రూ.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వివరించారు.
Next Story






