- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ న్యూస్.. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత పీవీ సింధు
దిశ వెబ్ డెస్క్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పీవీ సింధు టైటిల్ గెలిచింది. latest telugu news..

X
దిశ వెబ్ డెస్క్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పీవీ సింధు టైటిల్ గెలిచింది. ఫైనల్ లో థాయ్ లాండ్ షట్లర్ బుసానన్ పై గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్ లో 21-16, 21-08 తేడాతో థాయ్ లాండ్ షట్లర్ ను ఓడించింది. ఫైనల్ మ్యాచ్ లో సింధు 49 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించేసిన పీవీ సింధు. ఈ విజయంతో స్విస్ ఓపెన్ టైటిల్ గెలిచిన భారత రెండో బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పీవీ సింధు రికార్డు సృష్టించింది. సైనా నెహ్వాల్ 2011లో స్విస్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచింది.
- Tags
- PV Sindhu
Next Story






