- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pushpa 2 : పుష్ప 2 డబ్బింగ్ పూర్తిచేసిన బిగ్ బాస్ బ్యూటీ
అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ కోసం టాలీవుడ్ తో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది

దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ కోసం టాలీవుడ్ తో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. అయితే, ఈ రోజుతో పుష్ప 2 షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది.
ఇంకో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా, బిగ్ బాస్ బ్యూటీ దివి పుష్ప 2 మూవీకి డబ్బింగ్ పూర్తిచేసింది. ఈ మూవీలో దివి జర్నలిస్ట్ గా ఓ కీలక పాత్ర చేసింది. గతంలో విడుదలైన పుష్ప 2 గ్లింప్స్ లో ఈ ముద్దుగుమ్మ కూడా కనిపించింది. తాజాగా, దివి పుష్ప 2 మూవీకి సంబంధించిన డబ్బింగ్ పూర్తిచేసానని, ఈ మూవీలో తను కూడా ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందంటూ డబ్బింగ్ చెప్తున్న ఫోటోని సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసింది.
Read More...
Allu Arjun : పుష్ప- 2 విడుదల తర్వాత సంచలన నిర్ణయం తీసుకోనున్న అల్లు అర్జున్.. ఎంటో తెలుసా?






