- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
విషాదం మిగిల్చిన 'అప్పు'.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..

చెన్నై: అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులోని పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. భార్యాపిల్లలను హత్య చేసి.. ఆపై భర్త కూడా ఉరేసుకురి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుచ్చేరికి చెందిన తైయాగ్ రాజన్ ఎలక్ట్రిషియన్. ఇతడికి భార్యా ఇద్దరు పిల్లలు. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజన్ ఉదయం ఎలక్ట్రిషిన్‌గా, రాత్రుళ్లు ఆటో డ్రైవర్‌గా పని చేసే వాడు. అప్పుల విషయంపై ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. గురువారం కూడా గొడవ జరగడంతో రాజన్ భార్యాపిల్లలను హత్య చేసి.. ఆ తర్వాత తానూ ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.