- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది వడనా లేక బండరాయా...?
దిశ, బాసర: ట్రిపుల్ ఐటీ మెస్ అధికారుల తీరుతో విద్యార్థులకు తిండి తిప్పలు తప్పడం లేదు...Poor Quality food in Basar IIIT

X
దిశ, బాసర: ట్రిపుల్ ఐటీ మెస్ అధికారుల తీరుతో విద్యార్థులకు తిండి తిప్పలు తప్పడం లేదు. ఎండనక వాననక ఏడు రోజులపాటు విద్యార్థులు ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోతుంది. మంగళవారం ఉదయం కేంద్రీయ భండర్ మెస్ లో ఉదయం టిఫిన్ లో వడ పెట్టారు. ఆ వడ పళ్లెంకు కొట్టడంతో రాయిలా శబ్దం వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. ఇది ఏవిదంగా తినాలి అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






