- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Photo: ఎయిర్ పోర్టులో వింత ప్రశ్న
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఎయిర్ పోర్టుకు సంబంధించిన ఫొటో తెగ వైరల్ అవుతోంది. అగ్రరాజ్యంలో భాగమైన

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఎయిర్ పోర్టుకు సంబంధించిన ఫొటో తెగ వైరల్ అవుతోంది. అగ్రరాజ్యంలో భాగమైన యూఎస్ కియోస్క్‌లోని ఎయిర్‌పోర్టులో టికెట్ బుకింగ్ కౌంటర్‌లోని సిస్టమ్ ప్రయాణికులను ఓ వింత ప్రశ్న అడిగింది. దీనికి సంబంధించిన ఫొటోనే నెట్టింట వైరల్ అవుతోంది. టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులను 'మీరు టెర్రరిస్టా' అంటూ ప్రశ్న రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫొటోను ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి 'యూఎస్ ఎయిర్‌పోర్టులోని అత్యాధునికి స్థాయి రక్షణ' అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. దీనిని చూసిన కొందరు నెటిజన్లు ఇది నిజమా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Advanced level of security at the US airport. pic.twitter.com/j1AapagjbM
— Asaad Sam Hanna (@AsaadHannaa) April 5, 2022
Next Story






