Petrol Diesel Prices: ఈ రోజు(22-06-2026)పెట్రోల్, డీజిల్, CNG ధరలు

by Jakkula.Mamatha |

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(జూన్ 22) పెట్రోల్, డీజిల్, CNG ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Petrol Diesel Prices: ఈ రోజు(22-06-2026)పెట్రోల్, డీజిల్, CNG ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: గత నెలలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు స్వల్పంగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల(జూన్) 1వ తేదీ నుంచైనా ధరలు తగ్గుతాయెమో అని వాహనాదారులు ఆశ పడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. గత వారం రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.115.69గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(జూన్ 22) పెట్రోల్, డీజిల్, CNG ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జూన్ 22వ తేదీ నాటి సీఎన్జీ ధరలు

ప్రస్తుతం సీఎన్జీ ధరలు హైదరాబాద్‌లో రూ.97.00, వరంగల్‌లో రూ.95.00, విశాఖపట్నంలో రూ.92.50, విజయవాడలో రూ.91.00గా ఉన్నాయి.

ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర: రూ.115.69

లీటర్ డీజిల్ ధర రూ.103.82

వరంగల్

లీటర్ పెట్రోల్ ధర: రూ.115.13

లీటర్ డీజిల్ ధర రూ.103.29

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ.116.53

లీటర్ డీజిల్ ధర రూ.104.24

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర: రూ.117.25

లీటర్ డీజిల్ ధర రూ.105.36

Next Story