- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Petrol Diesel Prices: ఈ రోజు(28-05-2026) పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(మే 28) పెట్రోల్, డీజిల్, CNG ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(మే 28) పెట్రోల్, డీజిల్, CNG ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈరోజు(గురువారం) పెట్రోల్ ధర లీటరుకు రూ.115.73, డీజిల్ ధర రూ. 103.82గా ఉంది. హైదరాబాద్‌లో నిన్నటితో పోలిస్తే డీజిల్ ధరలో కూడా స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఇక, వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.13 కాగా లీటర్ డీజిల్ ధర రూ.103.29గా ఉంది. అలాగే.. ఏపీలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.116.39, లీటర్ డీజిల్ ధర రూ. 104.11గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.54, లీటర్ డీజిల్ ధర రూ. 105.23గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇవే ఉన్నాయి. నిన్నటి పెట్రోల్ డీజిల్ ధరలతో పోలిస్తే ఈరోజు(గురువారం) ధరలు స్వల్పంగా పెరిగాయి.
మే 28వ తేదీ నాటి సీఎన్జీ ధరలు
ఇటీవల కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(CNG) ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. గడచిన 2 వారాల్లోనే ఏకంగా 4 సార్లు ధరలు పెంచడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు కిలో సీఎన్‌జీ గ్యాస్ ధర ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం..
హైదరాబాద్:రూ.97.00
వరంగల్:రూ.95.00
విశాఖపట్నం:రూ.92.50
విజయవాడ:రూ.91.00






