- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Petrol Diesel Prices(May 15): పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ పై రూ.3.39 పైసలు, డీజిల్ పై రూ.3.26 పైసలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం దేశీయ ఇంధన ధరల పై పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ పై రూ.3.39 పైసలు, డీజిల్ పై రూ.3.26 పైసలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ.110.89గా ఉంది, ఇది నిన్నటి రూ.107.50 ధరతో పోలిస్తే స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. గత 10 రోజులుగా, ధరలు రూ.107.46 నుంచి రూ.110.89 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మే 15వ తేదీన పెట్రోల్ డీజిల్ ధరలు..
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర: రూ.110.89
లీటర్ డీజిల్ ధర రూ. 98.96
వరంగల్
లీటర్ పెట్రోల్ ధర: రూ.110.53
లీటర్ డీజిల్ ధర రూ.98.65
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర: రూ.111.74
లీటర్ డీజిల్ ధర రూ. 99.47
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర: రూ.113.03
లీటర్ డీజిల్ ధర రూ. 100.71






