- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు మార్గంలో విమానం.. ఆసక్తిగా తిలకించిన ప్రజలు
by Jakkula.Mamatha |
అదిగో విమానం.. అంటే పైకి చూడటం కాదు.

X
దిశ, తంగళ్లపల్లి: అదిగో విమానం.. అంటే పైకి చూడటం కాదు.. ఇలా కిందకి చూడు.. రోడ్డుపై వెళ్తుంది. అవును నిజమే.. రన్ వే పై నుంచి నేరుగా ఆకాశ మార్గాన ప్రయాణించాల్సిన విమానం రోడ్డు మార్గంలో వెళ్తుందేంటీ.. అని ఆసక్తిగా ప్రజలు తిలకించారు. అయితే ఈ విమానం నిజమైనది కాదని.. పార్క్ లో పర్యాటకుల సందర్శనార్థం ఇలా లారీలో తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సోమవారం ఈ విమానం చర్చనీయాంశంగా మారింది.
Next Story






