- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ సీఎం పదవి డిమాండ్ చేయాలి: మంత్రి బాలినేని శ్రీనివాస్
by Manoj |
దిశ, ఏపీ బ్యూరో: పవన్ కళ్యాణ్ సీఎం పదవిని డిమాండ్ చేసి, పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఒక అర్థం..latest telugu news

X
దిశ, ఏపీ బ్యూరో: పవన్ కళ్యాణ్ సీఎం పదవిని డిమాండ్ చేసి, పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఒక అర్థం ఉంటుందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక్కో పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటారని, ఆయనకు అది అలవాటు అని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కొక్కరినీ తిడుతూ పవన్ మాట్లాడతారని అన్నారు. ఆయన వ్యాఖ్యల్లో బీజేపీతో పాటు టీడీపీని కలుపుకోవాలనే ఉద్దేశం కనిపిస్తుందని వివరించారు. పవన్ సొంత పార్టీ పెట్టుకుని వేరే పార్టీని రోడ్డు మ్యాప్ అడగడం ఏమిటి అని ఎద్దేవా చేశారు.
Next Story






