- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురు అలా చేయడంతో.. తల్లిదండ్రులు చేసిన పనికి అంతా షాక్
దిశ, వర్థన్నపేట : భార్యాభర్తలిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి..latest telugu news

X
దిశ, వర్థన్నపేట : భార్యాభర్తలిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ దంపతుల కూతురు కులాంతర ప్రేమ వివాహం చేసుకుందని మనస్థాపానికి గురై వారు పురుగుల మందు తాగారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






