- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో వివాదం.. శివాలయంలో మాంసం వండిన నిర్వాహకులు
by GSrikanth |
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా పెదకాకాని శివాలయంలో మరో వివాదం జరిగింది. మూడ్రోజుల క్రితం శివాలయ క్యాంటీన్‌లో నిర్వాహకులు మాంసాహారాన్ని వండినట్లు సమాచారం.

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా పెదకాకాని శివాలయంలో మరో వివాదం జరిగింది. మూడ్రోజుల క్రితం శివాలయ క్యాంటీన్‌లో నిర్వాహకులు మాంసాహారాన్ని వండినట్లు సమాచారం. విషయం తెలిసిన భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున చేసుకొని ఆందోళన చేశారు. దీంతో చేసేదేంలేక ఆలయ క్యాంటీన్‌కు దేవాదాయ శాఖ అధికారులు సీజ్ చేజ్ చేసి, నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేశామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అర్ధరాత్రి ఆలయ సిబ్బంది సహకారంతో క్యాంటీన్ వెనుకనుంచి నిర్వాహకులు సామాగ్రిని తరలించినట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఈ విషయం తెలిసిన హిందూ సంఘాలు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






