- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎండీ హోమియో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ
దిశ, తెలంగాణ బ్యూరో : ఆల్ ఇండియా కోటా ఎండీ హోమియో సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం latest telugu news..

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఆల్ ఇండియా కోటా ఎండీ హోమియో సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ప్రైవేట్ హోమియోపతి కళాశాలలోని ఆల్ ఇండియా కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 24వ తేదీ సాయంత్రం 6 గంటల ఆన్లైన్ లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.
అభ్యర్థులు దరఖాస్తు తో పాటు కళాశాల వారీగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఏఐఏపీజీఈటీ 2021 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ ఆల్ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ https://tsmdayushaiq.tsche.in www.knruhs.telangana.gov.in ను చూడవలసిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story






