ఫ్లాష్..ఫ్లాష్ .. రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్

by Web Desk |
ఫ్లాష్..ఫ్లాష్ .. రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మరో ఉద్యోగాల జాతర వచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ పరిధిలో ఖాళీలను నింపడానికి రైల్వే శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 756. ఈ రిక్రూ‌ట్‌మెంట్‌లో ఎంపికైన వారు అప్రెంటిస్ గా చేయాల్సి ఉంటుంది.

Vacancy details: యూనిట్ల వారీగా

-క్యారెజ్ రిపేర్ వర్క్ షాప్, మంచెశ్వర్, భువనేశ్వర్ - 190

-ఖుద్ర రోడ్ డివిజన్ - 237

-వాల్ టైర్ డివిజన్ - 263

-సంబల్పూర్ - 66

Qualifications:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మినిమం 50% మార్కులతో 10th లేదా ఈక్వివలెంట్ లో పాసై ఉండాలి. NCVT/SCTV ద్వారా జారీ చేయబడిన నోటిఫైడ్ ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

Application Fee:

ST/SC/, PWD, Women - ఎలాంటి ఫీజు లేదు.

Gen/OBC/ EWS - రూ.100.

Age limit:

15 - 24 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

Application Dates:

Starting Date: 08-02-2022

Ending Date: 07-03-2022

Selection process:

అప్లై చేసుకున్న వారిని మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయబడుతారు.

Next Story