- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'లైగర్' మూవీ నుంచి సాంగ్.. అదిరిపోతుంది..
by S Gopi |
దిశ, సినిమా : అతి కొద్ది సినిమాలతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ‘లైగర్’తో రాబోతున్నాడు.

X
దిశ, సినిమా : అతి కొద్ది సినిమాలతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో 'లైగర్'తో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షక అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేయగా..తాజాగా మరో అద్భుతమైన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేస్తూ 'అక్‌డి పక్‌డి'అనే పాటకు సంబంధించిన అప్డేట్‌ను అందించారు. ఈ సాంగ్ టీజర్‌ను జూలై 8న విడుదల కానుండగా.. ఫుల్ సాంగ్ జూలై 11న రిలీజ్ కాబోతోంది. ఇక కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 25న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
Next Story






