Nayanthara: విగ్నేష్ శివన్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చిన నయనతార తల్లి..?

by Mallepaka Hamsa |   (  Updated:2024-10-28 15:53:51  IST  )

స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్(Vignesh Shivan)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Nayanthara: విగ్నేష్ శివన్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చిన నయనతార తల్లి..?
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్(Vignesh Shivan)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఉయిర్(Uyir RudroNeel), ఉలగ్(Ulag Daiwik) అనే ట్విన్స్ కూడా ఉన్నారు. ప్రజెంట్ ఈ జంట వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అంతేకాకుండా షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా తమ పిల్లలతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట పెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, నయనతార తల్లి విగ్నేష్ శివన్‌కు అదిరిపోయే షాకిచ్చిందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

కోలీవుడ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న నయనతార తల్లి ఓ కీలకమైన సలహా కూతురికి చెప్పిందట. నయన్ భర్తపై ప్రేమతో పెళ్లి సమయంలో ఆస్తులను తన పేరుపై రిజిస్టర్ చేయిందట. అయితే ఇప్పుడు ఆ ఆస్తులను నయనతార తల్లి తన మనవళ్లు ఉయిర్, ఉలగ్(Ulag Daiwik)కు ట్రాన్స్ఫర్ చేయమని తన కూతురికి చెప్పిందని తెలుస్తోంది. దానికి నయన్ కూడా ఒప్పుకోవడంతో విగ్నేష్ శివన్ (Vignesh Shivan)పేరు మీద ఉన్నదంతా కొడుకుల పేరు మీద రాయించనున్నారని టాక్. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నయన్ తల్లి అల్లుడికి భలే షాకిచ్చిందని ట్రోల్ చేస్తున్నారు.

Read More..

Nayanthara: ఆ పార్ట్‌కు ప్లాస్టిక్ సర్జరీ.. క్లారిటీ ఇస్తూ నయనతార ఆసక్తికర కామెంట్స్

Next Story