- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే స్టేజ్‌పై రవితేజ, నాని.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్
by Malleboina Mahesh |
దిశ, సినిమా : రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోహీరోయిన్స్‌గా తెరకెక్కిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

X
దిశ, సినిమా : రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోహీరోయిన్స్‌గా తెరకెక్కిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 29న విడుదల కానుండటంతో ఫ్యాన్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈ రోజు(జూలై24) సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్నారు. ఇక ఈ వేడుకకు నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడన్న వార్త ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇద్దరు హీరోలను ఒకే స్టేజ్‌పై చూసే అవకాశం లభించడంతో వారి ఆనందానికి హద్దులు లేవు.
Next Story






