- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్‌లో విచిత్ర ఘటన.. పాలు తాగుతున్న నంది!
దిశ, అదిలాబాద్: ఆదిలాబాద్ లోని ఆలయంలో విచిత్ర..Nandi drinking milk in Temple

X
దిశ, అదిలాబాద్: ఆదిలాబాద్ లోని ఆలయంలో విచిత్ర ఘటన చోటుచేసుకున్నది. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలతోపాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. పట్టణంలోని క్రాంతి నగర్ కాలనీలో గల గాండ్ల సంఘం శివాలయంలో భక్తులు రోజువారీగా శనివారం సైతం సాయంత్రం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఓ భక్తుడు అభిషేకం చేస్తుండగా నంది పాలు తాగిందని తెలిపాడు. అనంతరం ఆ విషయాన్ని కాలనీవాసులకు తెలియజేయగా.. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి నందికి పాలు పోస్తున్నారు. ఈ విచిత్ర ఘటనను చూసి పట్టణ ప్రజలు నివ్వెరపోతున్నారు.
Next Story






