- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ అబ్బాయిని మోసం చేసిన కత్రినా కైఫ్.. సోషల్ మీడియాలో స్టోరీ వైరల్
by Javid Pasha |
దిశ, సినిమా : ‘లాక్ అప్’ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ కంటెస్టెంట్, కమెడియన్ మున్వర్ ఫరూకీ.. ఓ అమ్మాయి తనను.. Latest Telugu News..

X
దిశ, సినిమా : 'లాక్ అప్' మోస్ట్ ఎంటర్‌టైనింగ్ కంటెస్టెంట్, కమెడియన్ మున్వర్ ఫరూకీ.. ఓ అమ్మాయి తనను మోసం చేసి వెళ్లిపోయిందని వివరించాడు. అంతేకాదు మూడు నెలల క్రితం పెళ్లి కూడా చేసుకుందన్నాడు. తన పెళ్లి మీడియాలో టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయిందని.. చివరి వరకు రివీల్ కాలేదని చెప్పాడు. అందుకే తాను కూడా చివరి క్షణం వరకు కాదేమోలే! అనుకున్నానని తెలిపాడు. కానీ పెళ్లి జరిగిపోయిందని నిర్ధారించుకున్నాక.. తన గుండె ముక్కలైందన్నాడు మున్వర్. ఇప్పటి వరకు మొబైల్‌లో ఆమె ఫొటో చూసుకుంటూ బతికేస్తున్నట్లు కో కంటెస్టెంట్ అజామ్‌కు వివరించాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరని విచారించగా.. హీరోయిన్ కత్రినా కైఫ్ అని తేలిపోయింది. కానీ మున్వర్ చెప్పిన ప్రేమకథ హార్ట్ టచింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
Next Story






